మనదేశం యొక్క అత్యంత విజయవంతమైన ఆయుధం బ్రహ్మోస్ క్రూయిజ్ క్షిపణి నిర్మాణాన్ని అడ్డుకునేందుకు కొందరు ఆర్మీ కమాండర్లు తమ శాయశక్తులా ప్రయత్నించారని బ్రహ్మోస్ మాజీ చీఫ్ ఎ శివథాను పిళ్లై తన పుస్తకం ‘The Path Unexplored’ లో రాశారు. (అతను వారి పేర్లు బయటకు చెప్పలేదు కానీ ఆ ముఠా పేరు చండీగఢ్ లాబీ అని అన్నారు)
ఈ ముఠాలోని సీనియర్ సైనిక కమాండర్లు బ్రహ్మోస్ ప్రాజెక్ట్ పనితీరు సంతృప్తికరంగా లేదని చెప్పడం ద్వారా దానిని అడ్డుకోవాలని ప్రయత్నించారని పిళ్లై వెల్లడించారు. ఆయుధ దిగుమతులపై భారతదేశం ఆధారపడటాన్ని కొనసాగించాలనేది వారి ప్రణాళిక, ఎందుకంటే ఆ సిస్టం బ్రోకర్లకు మరిన్ని కమీషన్లు తెచ్చిపెడుతుంది కనుక.
ఈ చండీగఢ్ గ్యాంగ్ ప్రత్యేకంగా చండీగఢ్‌లోనే లేదు, కానీ అక్కడ మాత్రమే కేంద్రీకృతమై ఉంది. దీని మూలాలు దేశంలోని వివిధ ప్రాంతాలలో ఉన్నాయి. ఆర్మీ చీఫ్ జనరల్ VK సింగ్ చండీగఢ్ గ్యాంగ్ యొక్క వెన్ను విరిచాడు, కానీ అది మనుగడలో ఇంకా కొనసాగుతూనే ఉంది.
జనరల్ రావత్ అవినీతిరహితుడని తెలిసింది. రక్షణ సేవల్లో నరేంద్ర మోదీ డ్రీమ్ ప్రాజెక్ట్ ఆత్మనిర్భర్ ఇండియా ప్రాజెక్టును రావత్ అమలు చేస్తున్నారు. అనేక రక్షణ రంగాలులో ఇప్పుడు దిగుమతిదారులకు ద్వారాలు తెరిచి లేవు. దిగుమతి లాబీకి వేల కోట్ల రూపాయల నష్టం కలుగుతోంది.
చైనాను లేదా పాకిస్థాన్‌ను నిందించడం సౌకర్యంగా ఉంటుంది, కానీ మన దేశం లోపల చూడటం చాలా కష్టతరమైన పని. పాకిస్థాన్ మినహా మరే దేశంలోనూ భారత్ కంటే అంతర్గత శత్రువులు, విధ్వంసకారులు లేరు. కానీ దురదృష్టవశాత్తు ఇది అంటే ఈ అంతర్గత ముఠా ఎప్పటికీ బహిర్గతం కాని ఒక కోణం.
2014కి ముందు భారతదేశం దిగుమతులపై చేసిన ఖర్చు సగటున సం. కి 1 లక్ష కోట్లు. 10% ప్రాథమిక కమీషన్ అనుకున్నా, చండీగఢ్ లాబీకి ఎంత నష్టమో ఊహించండి.
ప్రపంచాన్ని 3 లాబీలు పరిపాలిస్తున్నాయని నేను మీకు ముందు నుండి చెప్తున్నాను. ఆయుధాలు, ఫార్మా మరియు క్రూడ్ ఆయిల్. అవి చాలా క్రూరమైనవి మరియు ఈ లాబీలకు ప్రాణాలు, మానవ జీవితం వంటి పట్టింపులు ఏమి ఉండవు.
మనం గత సంవత్సరం చూసింది ఫార్మా లాబీ ఇప్పుడు చూస్తున్నది ఆయుధాలు లాబీ.
మోడీ, దోవల్, బిపిన్ రావత్ ఈ లాబీలను బద్దలు కొట్టాలని ప్రయత్నిస్తున్నారు అయితే ట్రంప్ లాగా ముక్కు సూటిగా కాదు. వీరు ప్రమాదం లేని ఒక సమాంతర పెద్ద గీతను గీయడం ద్వారా ఈ లాబీలను విచ్ఛిన్నం చేయాలనుకుంటున్నారు. అందుకే మోడీ చైనా పేరును నేరుగా చెప్పి చైనాతో తలపడరు.
ఈ చమురు లాబీని ఎదుర్కోవడానికి, మోడీ సంప్రదాయేతర (శిలాజ ఉత్పత్తి కానిది) ఉత్పత్తిని 40%కి పెంచడానికి ప్రయత్నాలు చేస్తున్నాడు
ఇక ఆయుధ లాబీని ఎదుర్కోవడానికి, అతను స్థానిక దేశీయ ఉత్పత్తితో ఆత్మనిర్భర్ భారత్‌పై దృష్టి సారించాడు. అందుకే ఈ లాబీ వేసిన మొదటి దెబ్బ తమిళనాడులోని స్టీరిలీట్ రాగి పరిశ్రమ మూసివేత.
ఈ ఫార్మా లాబీని ఎదుర్కోడానికి మోడీ భారతదేశంలోని ఇప్పటికే మూల మూలలో జన్ ఔషధి కేంద్రాల స్థాపన చేస్తూ, మన దేశం లో తయారు అయిన స్వంత టీకా ప్రోత్సయించాడు.
ఇప్పటికీ మీరు ప్రతిరోజు ఈ ప్రస్తుత ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారు అంటే మీరు కాంగ్రెస్ లాబీ ద్వారా చెల్లించబడుతూ ఉండి ఉండాలి లేదా మీకు
మెదడు తక్కువ అయి ఉండాలి.
(టెలిగ్రామ్ పోస్ట్ నుండి)
వయా: అవేష్ హజేలా
నా మాట :
ఈ మొత్తము లాబీకి నేను “దొంగల ముఠా” అని పేరు పెట్టాను. ఈ దొంగల ముఠా పై నేను గతంలో పెట్టిన పెద్ద పోస్ట్ లింక్ ఇది. ఇది చదివితే వీరికి మోడీ అంటే ఎందుకు పడదో తెలుస్తుంది :
https://m.facebook.com/story.php?story_fbid=10218958757383566&id=1342642958
Courtesy :- Chada Shastry