Mysteries of Famous Monuments – 24th July 2019 Chitram Bhalare Vichitram by RJ Vennela
ప్రపంచంలో ఎన్నో కట్టడాలున్నాయి… వాటి వెనుక ఎన్నో తెలియని ఆసక్తికర విషయాలున్నాయి… తాజ్మహల్ కి రాళ్ళెత్తిన కూలీలెందరో..! అన్నట్టు, అన్నీ మనకి తెలిసినవి కావు… తీరా అక్కడికెళ్ళి వచ్చాక, అవునా ? నేను మిస్ అయ్యానే అనుకునే బదులు… ఆ మిస్టరీలేంటో తెలుసుకుంటే, ఈసారెళ్ళినప్పుడు మిస్సవరు..!
Podcast: Play in new window | Download