ఆయుర్వేదం లో నాలుగు స్తంభాలు
ఆయుర్వేద భిషక్
ద్రవ్యం అనగా మందు
ఉపస్థతా అనగా సహాయకుడు
రోగి
ఈ నలుగురు లేనిదే ఆయుర్వేద చికిత్స జరగదు
మై ఇండ్ మీడియా వారు ఈ కొత్త రేడియో కార్యక్రమం ఆయుర్వేదం పై ప్రారంభించబోతున్నారు . ప్రముఖ ఆయుర్వేద భిషక్ డాక్టర్ సుందర్ రాజ్ పెరుమాళ్ళు గారు చేసే ఈ కార్యక్రమం పేరు
“పరిపూర్ణ ఆరోగ్యమునకు నిత్యాచరణ సూత్రములు “
Podcast: Play in new window | Download