MPD – – 9th Sep 2019 Chitram Bhalare Vichitram by RJ Vennela
ఆడపిల్ల అంటే ఆటబొమ్మ కాదు.. ఒక అద్వితీయ శక్తి అన్నాడో మహా రచయిత. అయితే నేడు బాలలతో పాటు బాలికలకూ సమానత్వం అనేది లభిస్తోందా.. అంటే భిన్న వాదనలు తెరమీదికి వస్తాయి. వారి హక్కుల ఉల్లంఘన జరుగుతున్నప్పుడు ప్రశ్నించడానికి.. నేటి సమాజంలో వారు ఎదుర్కొంటున్న సవాళ్లని ప్రపంచానికి తెలియజేయడానికి..
Podcast: Play in new window | Download