Money Talks – 12th Dec 2019 by Raajh Shekar
‘డబ్బుకు లోకం దాసోహం’, ‘మానవ సంబంధాలన్నీ ఆర్ధిక సంబంధాలే’ లాంటి సామెతలు దైనందిన జీవితంలో మనం ఎన్నో వింటూ ఉంటాము. కాని ‘డబ్బు సంపాదించడం ఎలా?సంపాదించిన డబ్బును తెలివిగా ఇన్వెస్ట్ చెయ్యడం ఎలా?’ అన్నది మనలో చాలామందికి తెలీదు. తెలుగు రాష్ట్రాల్లో ‘మనీ గురు’గా పేరు పొందిన రాజశేఖర్ గారు ఇవాళ రాత్రి 8.30-9.30 గం. వరకు అందించే ‘మనీ టాక్స్ ‘ షో వింటే మీకు డబ్బును గురించిన రహస్యాలన్నీ తెలిసిపోతాయి..
Podcast: Play in new window | Download