మీరు మ్యాచ్ ఓడిపోయారేమో కానీ…అద్భుతమైన పోరాటపటిమతో భారతీయులందరి మనసులు గెలుచుకున్నారు.
మీరు నిరాశ చెందాల్సిన పని లేదు…వచ్చేసారి తప్పక విజేతలవుతారు..
ఓటమి బాధలో ఉన్న భారత మహిళల హాకీ జట్టుకు ఫోన్ చేసి ధైర్యం చెప్పిన ప్రధాని మోదీ….
ఇంకా ఏమన్నారో చూడండి..