ఈస్టర్న్ కమాండ్ ఏరియా పర్యటన సందర్భంగా ఇండియన్ ఆర్మీ చీఫ్ జనరల్ MM నరవాణే ఆర్మీ కొత్తగా ఆవిష్కరించిన కంబాట్ యూనిఫాం ధరించారు. అన్ని వాతావరణ పరిస్థితులు తట్టుకునేలా ఈ యూనిఫాంను రూపొందించారు.
All rights reserved @MyindMedia