ఉదయపూర్ లో హిందూ టైలర్ కన్హయ్య లాల్ హత్య నేపథ్యంలో కేరళ గవర్నర్ ఆరిఫ్ మహ్మద్ ఖాన్ కీలకవ్యాఖ్యలు చేశారు.మదర్సాల పనితీరుపై ఆందోళన వ్యక్తం చేశారు. మదర్సాలలో జరుగుతున్న ప్రబలమైన రాడికలైజేషన్ను ఎత్తి చూపారాయన.
We worry when symptoms come but refuse to notice the deeper disease. Children are being taught in madrassas that punishment for blasphemy is beheading. It's being taught as the law of God…What's being taught there should be examined: Kerala Gov AM Khan on Udaipur beheading case pic.twitter.com/oqys2KFGyS
— ANI (@ANI) June 29, 2022
“అక్కడ చదువుతున్న పిల్లలకు దైవదూషణకు శిక్ష తల నరకడమే అని బోధిస్తున్నారు” అని అన్నారు ఆరిఫ్.
హింసను దేవుని చట్టంగా బోధిస్తున్నారు….అసలక్కడ ఏం బోధిస్తున్నారో పరిశీలించాలనీ వ్యాఖ్యానించారు.