కృష్ణాష్టమి సందర్భంగా యూపీ యోగీ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. శ్రీకృష్ణ జన్మస్థానం మధురలో మద్యం, మాంసం విక్రయాలు నిషేధిస్తున్నట్టు సీఎం యోగి ప్రకటించారు. సోమవారం మధురలో కృష్ణాష్టమి వేడుకల్లో ఆయన పాల్గొన్నారు.
All rights reserved @MyindMedia