శంభుని గుడి ఆక్రమణలను, దేవుడి స్థలంలో దుకాణాలు పెట్టిన అన్యమతస్థులను వెంటనే ఖాళీ చేయించాలని డిమాండ్ చేస్తూ ఇందూరు హిందూ దేవాలయ పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. కంటేశ్వర్ నుంచి ర్యాలీ మొదలైంది.పెద్దసంఖ్యలో యువత ర్యాలీలో పాల్గొన్నారు.
ఈ పోరాటానికి దుబ్బ కాలనీ వాసులు మద్దతు ఇచ్చారు. దేవాలయ ఆవరణలో ఉన్న ఆక్రమణలను తొలగించకపోతే.. వేల సంఖ్యలో యువకులమే ఆక్రమణలు తొలగిస్తామని హెచ్చరించారు.