తన వ్యాఖ్యలు దుమారం రేపుతుండడంతో కోమటిరెడ్డి మాట మార్చారు. ఏ పార్టీతోనూ కాంగ్రెస్ పొత్తు పెట్టుకోవడం లేదన్నారు. తన వ్యాఖ్యల్లో ఎలాంటి తప్పు లేదన్న ఆయన…మీడియా అనవసర రాద్ధాంతం చేస్తోందన్నారు. కాంగ్రెస్ సీట్లపై తన వ్యాఖ్యలు వ్యక్తిగతమని ఆయన అన్నారు. బీఆర్ఎస్ తో పొత్తు ఉండదని తమ నాయకుడు రాహుల్ చెప్పారని… అదే మాట నేనూ చెప్పాననీ అన్నారు. ఇప్పుడు ఎలక్షన్ జరిగితే ఏం జరుగుతుందన్నదే నేను చెప్పానని…సోషల్మీడియా సర్వేలను బట్టే నేను మాట్లాడాననీ అన్నారు.
హంగ్ , పొత్తు వ్యాఖ్యలపై వెనక్కి తగ్గిన కోమటిరెడ్డి – మీడియా రాద్దాంతం చేస్తుందన్న వెంకటరెడ్డి
Share: