Kiribati Islands – 28th June 2019 Raja Sulochanam by Duggirala Raja Kishore
కిరిబాటి’ మధ్య పసిఫిక్ సముద్రంలోని కామనె్వల్త్ దేశాలలో ఒక స్వతంత్ర దేశం. స్థానికులు దీనిని ‘కీ-రీ-బాస్’ అని పిలుచుకుంటారు. ఇది హవాయికి నైరుతి దిశలో నాలుగు వేల కిలోమీటర్ల దూరంలో ఉంది. మైక్రోనేషియా అని పిలిచే పసిఫిక్ దీవులలో ఇది అంతర్భాగం. ముప్ఫైమూడు పగడపు దీవుల సమూహంగా ఉండే ఈ దీవులు మూడు ప్రధాన భాగాలుగా విభజించారు. అవి గిల్బర్ట్, ఫోనిక్స్, లైన్ దీవులు కిరిబాటి దేశంలోని దీవులన్నీ వలయకారంలో ఉంటాయి
Podcast: Play in new window | Download