మతమార్పిడి నిరోధక బిల్లును కర్నాటక కేబినెట్ ఆమోదించింది. ఉత్తర్ ప్రదేశ్లో మతమార్పిడి చట్టం ఆధారంగా దీన్ని రూపొందించారు.
ఈ చట్ట సవరణ కింద బలవంతంగా మతంమారిస్తే.. పదేళ్ల జైలు శిక్ష, లక్ష జరిమానాను విధిస్తారు.
బిల్లును మంగళవారం అసెంబ్లీలో ప్రవేశపెట్టనున్నారు. ఈ చట్టం బలవంతపు,మోసపూరిత మత మార్పిడిని నాన్ బెయిలబుల్ నేరంగా పరిగణిస్తుంది.