జార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్ శాసనసభ సభ్యత్వాన్ని ఎన్నికల సంఘం రద్దు చేసింది. ప్రజాప్రాతినిధ్య చట్టం 1951లోని సెక్షన్ 9ఎని ఉల్లంఘించి, తన పదవిని దుర్వినియోగం చేసి, మైనింగ్ లీజులను తనకు తానే కేటాయించుకున్నట్టు సోరేన్ పై ఆరోపణలు వచ్చాయి. దీంతో ఆయన ఎమ్మెల్యే పదవని రద్దు చేసింది ఈసీ.