వీణవంక మండలం నర్సింగాపూర్లో మొహర్రం వేడుకల్లో పాల్గొన్నారు మాజీమంత్రి ఈటల రాజేందర్.
మహ్మద్ ప్రవక్త మనవడు హజ్రత్ ఇమామ్ హుస్సేన్ చేసిన అత్యున్నత త్యాగానికి ప్రతీక మొహర్రమనీ అన్నారు.
త్యాగాల స్మరణ ద్వారా మానవ జీవితంలోని నిజమైన స్ఫూర్తిని, మొహర్రం’ చాటుతుందని, మానవతావాదాన్ని ప్రతిబింబించేదే మొహర్రం’ అని అన్నారు. ఈ సందర్భంగా ఈటల ప్రత్యేక ప్రార్థనలు చేశారు .