అక్టోబర్ 23న 150 దేశాలలో నిరసన తెలపాలనుకుంటున్నట్టు ఇస్కాన్ తెలిపింది..
బంగ్లాదేశ్లో మైనారిటీ హిందూ సమాజంపై దాడులను ఖండిస్తూ అక్టోబర్ 23న ఒక రోజు ప్రపంచవ్యాప్త నిరసనను తెలియచేయాలని నిర్ణయించినట్టు ఇస్కాన్ ఉపాధ్యక్షుడు రాధారామ్ దాస్ తెలిపారు..
All rights reserved @MyindMedia