IPhone 11 update 2 – 13th Sep 2019 Techie Talk by KP BP and VB
టెక్ దిగ్గజం ఆపిల్ సంస్థ ఐఫోన్ ప్రియులకు తీపికబరు వినిపించింది. సెప్టెంబరు10న కొత్త మోడల్ ఐఫోన్లను ఆవిష్కరించనున్నట్లు ప్రకటించింది. భారత కాలమానం ప్రకారం సెప్టెంబరు 10న రాత్రి 10.30 గంటలకు కాలిఫోర్నియా కుపర్టినోలోని సంస్థ కార్యాలయంలో ఉన్న ‘స్టీవ్ జాబ్స్’ థియేటర్లో సరికొత్త ఐఫోన్లను విడుదల చేయనున్నట్లు పేర్కొంది. ఈ మేరకు మీడియా సంస్థలకు ఆహ్వానాలు కూడా పంపింది.
టెక్నాలజీ వార్త విశేషాలు మొబైల్ అప్లికేషన్స్ గురించి గేమింగ్ ఆటోమొబైల్స్ మరియు కెమెరా వీటన్నిటిపైనా ఆసక్తికరమైన విశ్లేషణలు’by KP BP and VB
Podcast: Play in new window | Download