Internet from space – 21th Aug 2019 Chitram Bhalare Vichitram by RJ Vennela
Internet – ఇదే ఇప్పుడు Oxygen అంత అవసరమైపోయింది. ఒక్క నిమిషం satellite లో problem తో server down అయితే చాలు, ఊపిరాడక suffocate అయిపోతాం… పది మందికీ ఫోన్లు చేసి, మీకు వస్తోందా ? అని అడిగేస్తాం..! కానీ 400 కోట్ల మందికి ఇంకా Internet సదుపాయం లేదు… నా దృష్టిలో వాళ్ళు చాలా అదృష్టవంతులు… but then, knowledge పెరగాలంటే, Internet ఉండాలనుకుంటే, Technology ని మనం వాడుకోవాలి… అది మనల్ని వాడుకోకూడదు…
Podcast: Play in new window | Download