Inter Students Sucide – 25th Apr 2019 Chitram Bhalare Vichitram by RJ Vennela
విద్యా దధాతి వినయం… అంటారు. ఈ తరం education syllabus లో urgent గా చేర్చాల్సింది ఒకటుంది… Stress ని, depression ని control చేసుకోవడం ఎలా ? అనేది… అప్పుడు మార్కులు పర్సెంటేజీ పక్కన పెట్టి, సంతోషంగా ఉండడం ఎలా ? అనేది తెలిస్తే ఎవ్వరూ బాధపడరు. గొప్పవాళ్ళెవ్వరూ టాపర్లు కారు… టాపర్లు అంతా గొప్పవాళ్ళు కారు… అనే విషయాలు ఇక్కడ తెలుసుకుందాం by RJ Vennela
Podcast: Play in new window | Download