సముద్రం లోతుల్లోకి వెళ్ళి “Advance Happy Birthday CM sir” అని రాసి ఉన్న పేపర్ ప్రదర్శిస్తూ విష్ చేశారు. తనకిష్టమైన స్కూబా డైవింగ్ చేస్తూ ఇష్టపడే నాయకుడికి ప్రత్యేకంగా విష్ చేయడం సంతోషంగా ఉందన్నారు సిద్ధార్థ్.
All rights reserved @MyindMedia