Indian Physicists who were nominated but didnt gert the noble prize – 30th Sep 2019 Chitram Bhalare Vichitram by RJ Vennela
World Inventor’s day సందర్భంగా, invent చేసి కూడా limelight లోకి రానివాళ్ళ గురించి, ఒక లుక్కేద్దామా ? Noble Prize is not noble enough to identify the real talent… అందుకే శతాబ్దకాలంగా, మనకి ఒక్క Sir. CV Raman గారికి తప్ప ఇంకెవరికీ noble prize రాలేదు. కానీ ఇంకా చాలా మంది Indian physicist లు, incredible work చేసారు, వాటి principles వల్ల, ఇంకెన్నో valuable inventions జరిగాయి. అలాంటి limelight అవని వారి గురించి…