ఆర్ముడ్ ఎయిర్ ఫోర్సెస్ ఫ్లాగ్ డే ను ఘనంగా నిర్వహించారు. సాయుధ బలగాల పతాక దినోత్సవం ….సాయుధ బలగాల ధైర్యాన్ని, ధైర్యాన్ని, త్యాగాన్ని గుర్తుచేసుకునే రోజు అని ఈ సందర్భంగా రక్షణమంత్రి రాజ్ నాథ్ సింగ్ అన్నారు. భారతదేశ సైనికుల సంక్షేమం కోసం… తలపెట్టిన నిధి సేకరణకు అందరూ సహకరించాలనీ ఆయన విజ్ఞప్తి చేశారు.
https://twitter.com/rajnathsingh/status/1600320116033740800?s=20&t=goV_ofo7WXA1HXxpW07XWA