అత్యంత అధునాతనమైన ఎల్బిట్ అటానమస్ హోవిడ్జర్స్ ను ఇజ్రాయిల్ తో కలిసి తయారుచేయనుంది భారత్..మేకిన్ ఇండియాలో భాగంగా దీన్ని తయారుచేయనుంది. శత్రువును గుక్కతిప్పుకోనివ్వకుండా చేసే ఈ హోవిడ్జర్ …కేవలం మూడు నిమిషాలలొ 12 రౌండ్ల కాల్పులు జరుపుతుంది. మొత్తం 3,600 హోవిడ్జర్లను తయారు చేయనుంది భారత్.