ఆఫ్గనిస్తాన్ నుంచి సిక్కులు విమానంలో తీసుకువచ్చిన పవిత్రమతగ్రంథం గురుగ్రంథ్ సాహిబ్ ను భారత ప్రభుత్వం అధికారికంగా స్వీకరించింది. కేంద్రమంత్రి హర్దీప్ సింగ్ పురి స్వయంగా వెళ్లి తీసుకువచ్చారు. ప్రత్యేక విమానంలో గ్రంథాలు భారత్ చేరాయి.. ఆప్ఘనిస్తాన్‌లోని హిందువులు సహా సిక్కులను భారత్ సురక్షితంగా తీసుకువచ్చింది.