జనాభాపరంగా పెద్ద మార్పు త్వరలో రాబోతున్నది.
భారతదేశం త్వరలో ముస్లింల ఆధిపత్య దేశంగా మారుతుందని పరిశోధనలో వెల్లడైంది. 2050 నాటికి ఇది జరగబోతోంది. ముస్లిం జనాభా ఇలాగే పెరుగుతూ ఉంటే.. ముస్లింల ఆధిపత్య దేశంగా
మారిపోవడం ఖాయం.
ముస్లిం జనాభాలో ప్రపంచంలోనే అత్యధిక ముస్లింలు గల దేశం గా ఇండోనేషియా నిలుస్తున్నది.
2050 నాటికి ఇండోనేషియాను వెనక్కి నెట్టి భారత్ మొదటి స్థానానికి చేరుతుందని తాజా అధ్యయనంలో వెల్లడైంది. భారతదేశంలో ముస్లింల జనాభా వేగంగా పెరుగుతున్న దని ప్రముఖ సామాజిక అధ్యయన సంస్థ.. వ్యూ రీసెర్చ్ సెంటర్ “ది ఫ్యూచర్ ఆఫ్ వరల్డ్ రీజియన్స్” పేరుతో నిర్వహించిన పరిశోధనలో వెల్లడైంది.
అయితే, దీనికి విరుద్ధంగా, పాకిస్తాన్, బంగ్లాదేశ్ మరియు ఆఫ్ఘనిస్తాన్ వంటి ముస్లిం దేశాలలో నివసిస్తున్న హిందువుల జనాభా మరింత తగ్గుతున్నది. , 2010లో పాకిస్తాన్లో హిందువుల సంఖ్య 1.6% ఉంది, ఇది 2050 నాటికి కేవలం 1.3 శాతానికి తగ్గుతుంది. 2010లో దాదాపు 8.5 శాతం ఉన్న బంగ్లాదేశ్లో కూడా ఇదే పరిస్థితి జరగబోతోంది. 2050 నాటికి కేవలం 7.2 శాతానికి పడిపోవచ్చు. అయితే, ఆఫ్ఘనిస్తాన్లో పరిస్థితి మరింత దిగజారబోతోంది. పరిశోధన ప్రకారం, 2010లో ఇస్లామిక్ దేశాలలో 0.4 శాతం హిందువులు ఉండగా, త్వరలో అది 0.3 శాతానికి దిగువకు తగ్గుతుంది.
ఇప్పటికే ముస్లిం లు అత్యధికంగా ఉండే హైదరాబాద్ పాతబస్తీ వంటి చోట్ల ఎటువంటి పరిస్థితులు ఉన్నాయో తెలిసిందే. దేశంలో ఇతర ప్రాంతాలకు కూడా ఇదే పరిస్థితి వ్యాపించే ప్రమాదం త్వరలోనే ఉందని ఈ అధ్యయనం తెలియజేస్తుంది.