అయోధ్యలో భవ్య మందిర నిర్మాణ పనులు చకచకా సాగుతున్నాయి. ప్రస్తుతం నిర్మాణ పనులు కీలకమైన పునాది దశలో ఉన్నాయి. ఇక ఆలయం ఎఫ్పుడెప్పుడు పూర్తవుతుందా రామయ్య ఎప్పుడు అందులో కొలువుదీరుతాడా అని యావత్ దేశం..ముఖ్యంగా హిందువులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ సందర్భంగా ఆలయ నిర్మాణంపై తీసిన 3D వీడియో ఆకట్టుకుంటోంది. 5 నిమిషాల నిడివి గల వీడియోను శ్రీరామజన్మభూమి తీర్థక్షేత్ర యూట్యూబ్ చానల్లో అప్లోడ్ చేశారు.
Watch Video :-