హైదరాబాద్ పాతబస్తీ గురించి తెలియని వారు ఉండరు. అక్కడ అంతా ఒకే జనాభా అన్న సంగతి జగమెరిగిన సత్యం. ఇక్కడ దాదాపుగా పాకిస్తాన్ కల్చర్ స్పష్టంగా కనిపిస్తుంది. కానీ హైదరాబాదులోని మరికొన్ని ప్రాంతాల్లో భయంకరమైన కుట్ర జరుగుతోంది. ఇదే కుట్ర.. పశ్చిమ బెంగాల్లో తమిళనాడులో కర్ణాటకలో కూడా జరుగుతోంది.
ఎంపిక చేసిన ప్రాంతాలలో కొన్ని మత కేంద్రాలకు విరాళాలు వచ్చి పడతాయి. కొందరు కోటీశ్వరులైన వ్యాపారులు ఈ విరాళాలు సమకూరుస్తారు. సున్నితమైన వార్త బయటకు వచ్చిన వెంటనే.. ఈ మత కేంద్రాలు అలెర్ట్ అవుతాయి. ప్రార్థనల తర్వాత అక్కడకు వచ్చిన యువత ఒకేసారి రెచ్చిపోతారు. చుట్టుపక్కల ప్రాంతాల్లోని వ్యాపార కేంద్రాలు, షాపుల మీద రాళ్లు రువ్వతూ విధ్వంసం చేస్తారు.
ఈ విధ్వంసానికి దిగుతున్నది మామూలు యువత మాత్రమే. ఒకవేళ పోలీసు కేసులు పడితే ఈ యువత మాత్రమే ఇరుక్కుంటారు. కానీ వీరిని రెచ్చగొట్టిన నాయకులు,,, ఫండింగ్ ఇచ్చిన వ్యాపారులు సేఫ్ గా ఉంటారు. ప్రతిసారి ఈ గొడవలు రిపీట్ అవుతుండడంతో చుట్టుపక్కల వ్యాపారులు అలిసిపోతారు. షాపులను అమ్మేద్దాం అంటే అల్లర్ల కారణంగా కొనేవాడు ఉండడు . అప్పుడు ఈ ఫండింగ్ ఇచ్చే కోటీశ్వరులు రంగంలోకి దిగి చాలా చౌకగా ఆ వ్యాపారాలు, భవంతులని చేజిక్కించుకుంటారు.
భవంతులు, వ్యాపారాలు.. ఒకే కమ్యూనిటీ చేతిలోకి వచ్చేయడంతో ఆ ప్రాంతం మీద ఆధిపత్యం దొరుకుతుంది. తర్వాత అక్కడ ఉండే సాధారణ జనాన్ని, ముఖ్యంగా ఆడపిల్లల్ని అల్లరి పెట్టడం మొదలవుతుంది. దీంతో సాధారణ జనం కూడా ఆ ఏరియా ని ఖాళీ చేసి వెళ్ళిపోతుంటారు. దీంతో ఆ ప్రాపర్టీని కూడా చౌకగా దొరక పుచ్చుకుంటారు. ఫైనల్ గా ఆ కాలనీ చేతిలోకి వచ్చేస్తుంది.
వక్స్ అల్లర్లు జరుగుతున్న చోట గమనిస్తే ఇదే పరిస్థితి కనిపిస్తోంది. హైదరాబాద్ పాతబస్తీని ఆనుకుని ఉన్న రాజేంద్రనగర్ నియోజకవర్గం, జూబ్లీహిల్స్ నియోజకవర్గం లో ఇప్పటికే ఈ పోకడలు ఊపందుకున్నాయి. త్వరలోనే ఇవి మినీ పాకిస్తాన్లుగా మారిపోయినా ఆశ్చర్య పోనక్కరలేదు.