హుజూరాబాద్ లో 9వ రౌండ్ ఓట్ల లెక్కింపు పూర్తి…
ఈటలకు 5305 ఓట్లు రాగా టీఆర్ఎస్ అభ్యర్థి గెల్లుకు 3470 పోలయ్యాయి.
9వ రౌండ్ లో బీజేపీ కి 1835 ఓట్ల ఆధిక్యం
9 రౌండ్ లు ముగిసే సరికి బీజేపీ 5105 ఆధిక్యం
All rights reserved @MyindMedia