హుజూరాబాద్ లో 8వ రౌండ్ ఓట్ల లెక్కింపు పూర్తి…
ఈటలకు 4086 ఓట్లు రాగా టీఆర్ఎస్ అభ్యర్థి గెల్లుకు 4248 పోలయ్యాయి.
8వ రౌండ్ లో టీఆర్ఎస్ కి 162 ఓట్ల ఆధిక్యం
8 రౌండ్ లు ముగిసే సరికి బీజేపీ 3270 ఆధిక్యం
All rights reserved @MyindMedia