హుజూరాబాద్ లో 17వ రౌండ్ ఓట్ల లెక్కింపు పూర్తి…
ఈటలకు 5610 ఓట్లు రాగా టీఆర్ఎస్ అభ్యర్థి గెల్లుకు 4187 పోలయ్యాయి.
17వ రౌండ్ లో బీజేపీ కి 1423 ఓట్ల ఆధిక్యం
17 రౌండ్ లు ముగిసే సరికి బీజేపీ 14618 ఆధిక్యం.
All rights reserved @MyindMedia