హుజూరాబాద్ లో 16వ రౌండ్ ఓట్ల లెక్కింపు పూర్తి…
ఈటలకు 5689 ఓట్లు రాగా టీఆర్ఎస్ అభ్యర్థి గెల్లుకు 3917 పోలయ్యాయి.
16వ రౌండ్ లో బీజేపీ కి 1712 ఓట్ల ఆధిక్యం
16 రౌండ్ లు ముగిసే సరికి బీజేపీ 13295 ఆధిక్యం.

All rights reserved @MyindMedia