హుజూరాబాద్ లో 15వ రౌండ్ ఓట్ల లెక్కింపు పూర్తి…
ఈటలకు 5507 ఓట్లు రాగా టీఆర్ఎస్ అభ్యర్థి గెల్లుకు 3358 పోలయ్యాయి.
15వ రౌండ్ లో బీజేపీ కి 2149 ఓట్ల ఆధిక్యం
15 రౌండ్ లు ముగిసే సరికి బీజేపీ 11583 ఆధిక్యం.
All rights reserved @MyindMedia