హుజూరాబాద్ లో 12వ రౌండ్ ఓట్ల లెక్కింపు పూర్తి…
ఈటలకు 4849 ఓట్లు రాగా టీఆర్ఎస్ అభ్యర్థి గెల్లుకు 3632 పోలయ్యాయి.
12వ రౌండ్ లో టీఆర్ఎస్ కి 1217 ఓట్ల ఆధిక్యం
12 రౌండ్ లు ముగిసే సరికి బీజేపీ 6547 ఆధిక్యం.
All rights reserved @MyindMedia