హుజూరాబాద్ లో 11వ రౌండ్ ఓట్ల లెక్కింపు పూర్తి…
ఈటలకు 3941 ఓట్లు రాగా టీఆర్ఎస్ అభ్యర్థి గెల్లుకు 4308 పోలయ్యాయి.
11వ రౌండ్ లో టీఆర్ఎస్ కి 367 ఓట్ల ఆధిక్యం
11 రౌండ్ లు ముగిసే సరికి బీజేపీ 5264ఆధిక్యం.
All rights reserved @MyindMedia