
కొత్తగా బయట పడ్డ 4 లవ్ జిహాద్ కేసులు..
ఒక్క బీహార్ రాష్ట్రం నుండి మాత్రమే:
1. బీహార్ రాష్ట్రంలో నవాడాలోని ఉత్తర బజార్ గ్రామానికి చెందిన 16 ఏళ్ల బాలికను ఆమె పొరిగింటి వాడైన జావేద్ ఆలం అనే వాడు ప్రలోభ పెట్టి లేపుకు పోయాడు
ఈ నిందితుడు తన మేనమామ ఇంటివద్ద ఉంటున్నాడని, బాధితురాలి ఇంటి చుట్టూ తిరిగేవాడని అమ్మాయి తల్లి రీతా దేవి పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదు లో పేర్కొన్నారు. అలం ఎలాగోలా అమ్మాయిని ప్రలోభ పెట్టి తప్పించుకునేలా చేశాడు అని, ఈ మైనర్ అమ్మాయి తన ఇంటి నుండి 5 లక్షల నగదుతో బాటు సుమారు 100 గ్రా. బంగారు ఆభరణాలు పట్టుకుని వాడితో పారిపోయింది అని FIR లో నమోదు చేశారు. 17వ తేదీ తెల్లవారుజామున వాళ్లిద్దరూ నడుచుకుని వెళ్లడం, తరువాత మోటార్ సైకిల్ మీద పారిపోవడం పొరుగువారు చూసి చెప్పారు అని ఫిర్యాదులో పేర్కొంది.
ఈ మైనర్ అమ్మాయి తండ్రి పెళ్లిళ్లు డెకరేషన్ కాంట్రాక్టర్ అని, వీరు ఓబీసీ కి చెందినవారు అని
ఈ మైనర్ అమ్మాయి ఇంటర్ చదివి ఇంటి దగ్గర ఉన్న అకాడెమీ లో టైలరింగ్ నెర్చుకుంటోంది అని ఆమె పెద్దన్నయ్య చెప్పాడు. ఈ జవేద్ అలం అనే వాడు తమ చెల్లి వెనక పడి, మాయ మాటలు చెప్పి లేపుకుపోయాడు అని వీడికి మరికొందరు సహకరించారు అని ఆమె అన్నయ్య చెప్పాడు.
పోలీసులను ఈ అమ్మాయి కుటుంబ సభ్యులు కలిస్తే ఆ అలం కుటుంబ సభ్యులు కూడా వాళ్ళ ఇంట్లో లేరు, సామాను కూడా లేదు, పారిపోయారు, నిందితుల కోసం గాలిస్తున్నాం
అని సబ్ ఇన్స్పెక్టర్ రూప చెప్పారు.
2. ఇటువంటి సంఘటనే ఏప్రిల్ 24న బీహార్ లోనే జరిగింది. ఇదే నవడా జిల్లాలో వారిస్గంజ్ పోలీస్ స్టేషన్ పరిధిలో 16సం. ల హిందూ అమ్మాయిని మూష్రాఫ్ అలం అనే వాడు లేపుకుపోయాడు. పోలీసులు గాలింపు చర్యలు చేపడితే 15 రోజులు తరువాత వీళ్లిద్దరిని రాంచీలో పట్టుకున్నారు.
3. అలాగే, ఏప్రిల్ 4వ తేదీన బీహార్ రాష్ట్రంలో నే బేగుసరాయ్ జిల్లాలో 16 సం. ల హిందూ అమ్మాయి కనిపించకుండా పోయింది. ఏప్రిల్ 6వ తేదీన బెగుసరాయ్ పోలీసు స్టేషన్ లో 110/2023 నెంబర్ తో FIR నమోదు అయింది. పోలీసులు వెతుకులాటలో ఆ జంటని దర్భంగా జిల్లాలో పట్టుకున్నారు. ముహమ్మద్ నిశాంత్ అనే వాడు ఈ మైనర్ అమ్మాయిని లేపుకుపోయినందుకు పోలీసులు అరెస్ట్ చేశారు.
4. అలాగే, ఇదే బీహార్ లో గత అక్టోబర్ 17 న మహరాజ్ గంజ్ పోలీసు స్టేషన్ పరిధి నుండి
హిందూ అమ్మాయి మాయం అయింది. సల్మాన్ అన్సారీ, శబుద్దిన్ అన్సారీ, హాజరత్ అన్సారీ, ఇషాక్ మియాన్ మొదలగు వారు తన మైనర్ కూతురు ని కిడ్నప్ చేశారు అని ఆమె తండ్రి పొలీస్ కంప్లైంట్ ఇచ్చాడు. పోలీసులు అసలు.పట్టించుకోలేదు అని తానే వివిధ నర్గాల ద్వారా ప్రయత్నించి తన కూతురు ముంబై లో ఉన్నట్లు తెలుసుకుని పోలీసులకు చెప్పినా, ముంబై వెళ్ళడానికి పోలీసులు డబ్బులు అడిగారు అని తండ్రి వాపోయాడు. అయితే ఆ అమ్మాయి తన పేరు ముస్కాన్ ఖతూం అని చెప్పుకుని ముంబై నుండి ఫోన్ చేసింది, తన మానానికి తన్ని వదిలేయమని, తన గురించి పట్టించుకోవద్దు అని చెప్పింది అని పోలీసులు చెపుతున్నారు. అమ్మాయి ఆచూకీ కనుక్కుందికి నాకు90వేలు ఖర్చు అయింది అయినా నా మైనర్ అమ్మాయిని వెనక్కి తీసుకువచ్చి నాకు అప్పచెప్పడానికి పోలీసులు ప్రయత్నించడం లేదు అని తండ్రి ఆరోపిస్తున్నారు. అయితే పోలీసులు ఈ ఆరోపణలు ఖండిస్తున్నారు. IPC 363, 366a మరియు 34 క్రింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.