Hongkong issue– 26th Aug 2019 Chitram Bhalare Vichitram by RJ Vennela
China Hongkong మధ్య ఉన్న friction గురించి, ఈ మధ్య ఎక్కువగా వింటున్నాం… కానీ అసలు సమస్యకి 150 ఏళ్ళ క్రితమే బీజం పడిందని తెలుసా ? ఈ మధ్య వెల్లువెత్తుతున్న నిరసనల వెనుక కీలక వ్యక్తి ఎవరో తెలుసా ? జనసమీకరణకి బిర్యానీ పొట్లాలు, మద్యం, డబ్బులు లాంటివి అక్కర్లేదు. హక్కుల కోసం, ఒక చిన్న యాప్ తో ఎంతో మందిని సమీకరించొచ్చని తెలుసా ? ఇలా ఎన్నో విశేషాలు…
Podcast: Play in new window | Download