రిపబ్లిక్ డే సందర్భంగా హిందూ సమాజాన్ని అవమానిస్తూ…ఆలయ శిఖరం మీద పలువురు ఉన్న చిత్రాన్ని సోషల్మీడియాలో షేర్ చేసిన చిరంజీవి కోడలు కొణిదెల ఉపాసన మీద బజరంగదళ్ సహా పలు హిందూ సంస్థలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ఆ పోస్టును తొలగించాలని అలాగే హిందూ సమాజానికి క్షమాపణ చెప్పాలని బజరంగ దళ్ డిమాండ్ చేసింది. లేకుంటే తీవ్ర పరిణామాలుంటాయని సంస్థ తెలంగాణ అధ్యక్షుడు సుభాష్ చందర్ హెచ్చరించారు.
Caption this 👆🏼 piece of art
Mine 👉🏼 Let’s engage in building a progressive, more tolerant nation together through active involvement & inclusion without barriers.
Happy Republic Day 🇮🇳
Btw see if u can spot RC & Me in this image. pic.twitter.com/d6RKKVfMe8
— Upasana Konidela (@upasanakonidela) January 26, 2022