చాలా కాలం తర్వాత తమిళనాడులో హిందు చైతన్యం వెలివేరిసింది. ప్రముఖ పుణ్యక్షేత్రం మధురై కి సమీపంలోని తిరుపరం కుండ్రం దగ్గర హిందువులు పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించారు. హైందవ శక్తి గొప్పతనాన్ని లోకానికి చాటారు.
దీనికి చాలా నిర్దిష్టమైన కారణం కనిపిస్తోంది. తిరు పరం కుండ్రం అనే కొండపై సుబ్రహ్మణ్య ఆలయం వుంది. ఆరు సుబ్రహ్మణ్య క్షేత్రాలలో ఇదే మొట్టమొదటి సుబ్రహ్మణ్య క్షేత్రం. హిందువులకు అత్యంత పవిత్రమైన క్షేత్రం. అయితే..ఈ కొండపై ముస్లింలు ఆక్రమించుకొని, దర్గా నిర్మించారు. దీనిని ‘‘సికందర్ దర్గా’’ అని పిలుస్తున్నారు.
🦚 முருகன் யுகம்🚩
திருப்பரங்குன்றம் முருகனுக்காக மதுரை பழங்காநல்லதத்தில் கூடிய காவிப்படை 🚩
வெற்றிவேல் முருகனுக்கு அரோகரா !#SaveThiruparankundram #Thiruparankundram #Madurai pic.twitter.com/CIg8fxrEOd
— J.K.GogulBalaji (@JKGogulBalaji) February 4, 2025
ఇదంతా ఒక ఎత్తు అయితే.. సుబ్రహ్మణ్య స్వామి దేవాలయం వుండే ఈ కొండపై ముస్లింలు మేకలను, పొట్టెల్లను బలిస్తున్నారు. మాంసాన్ని కొండపైకి తీసుకెళ్తున్నారు. దీనిని వ్యతిరేకిస్తూ హిందువులు భారీ ఉద్యమాన్నే నిర్వహిస్తున్నారు. అంతేకాకుండా సికందర్ దర్గాలో పూజలు చేసుకుంటామని, మాంసాహారం తినడం చేస్తామని, ఆ కొండపై తమకూ సమాన హక్కులు కావాలని ముస్లింలు చేస్తున్న డిమాండ్ ను హిందువులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు.
ఈ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం దొంగాట ఆడుతోందని హైందవ సంస్థలు ఆరోపిస్తున్నాయి.
ఈ డిమాండ్లకు వ్యతిరేకంగా హిందూ మున్నాని ఫిబ్రవరి 4 న ‘‘సేవ్ తిరుపరంకుండ్రం’’ అన్న ఉద్యమాన్ని ప్రకటించింది. లక్షలాది మంది హిందువులు ఈ ఉద్యమంలో పాల్గొన్నారు. దీంతో అక్కడి హిందూ వ్యతిరేక డీఎంకే ప్రభుత్వం 144 సెక్షన్ విధించింది. అయితే.. హిందూ మున్నాని నిరసన కార్యక్రమానికి మద్రాసు హైకోర్టు అనుమతినిచ్చింది. దీంతో భారీ సంఖ్యలో హిందువులు నిరసనలో పాల్గొన్నారు. డీఎంకే స్టాలిన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
🚩Hindu voices roaring in TamilNadu!
Against the Izzlamics attempted take over & their anti Hindu Dravidian support.#Thiruparankundram the sacred Kandhar Malai,belongs to our Lord Murugan & Hindus alone.@hindumunnani_tn is going all out to protect our faith 🚩… pic.twitter.com/0xpkianGje— 🇮🇳 Sangitha Varier 🚩 (@VarierSangitha) February 4, 2025
చాలాకాలం తర్వాత తమిళనాడు హైందవ సంఘాలు సత్తాను చాటాయి. మైనార్టీ ముసుగులో జరుగుతున్న అరాచకానికి వ్యతిరేకంగా ఎలుగెత్తి గర్జించాయి. చాలా కొద్ది సమయంలో వేల సంఖ్యలో హైందవులు ఒకచోటకి చేరి ధర్నాకు దిగడంతో డీఎంకే ప్రభుత్వానికి చెమటలు పట్టాయి.
திருப்பரங்குன்றம் மலையை மீட்டெடுக்க நடக்கும்,
மாபெரும் அறப்போராட்டத்தின் சில காட்சிகள்…#முருகன்எதிரிதிமுக #SaveThiruparankundram #முருகன் #HinduMunnani pic.twitter.com/KZunr8gpNY
— Hindu Munnani (@hindumunnani_tn) February 4, 2025