Heavy Traffic – 26th Apr 2019 Chitram Bhalare Vichitram by RJ Vennela
బ్రెడ్ లోకి జామ్ బావుంటుంది కానీ రోడ్డు మీదకొచ్చాక ట్రాఫిక్ జామ్ చాలా బాగోదు. అందుకే ట్రా’ఫికర్’ ఎక్కువై, అరగంట ప్రయాణానికి మూడు గంటల ముందు బయలుదేరుతాము. మనకేనా ? ఇంకెవరికైనా ఇలాంటి ప్రాబ్లమ్ ఉందా ?
Podcast: Play in new window | Download