Greenland Ice Melting – 24th May 2019 Raja Sulochanam by Duggirala Raja Kishore
పర్యావరణమా? పరాయమరణమా? Greenland Ice melting భూమికి దగ్గరగా ఉన్న ఉపరితలము, దగ్గర లోనున్న సముద్రాలు, దాని చుట్టూ ఉన్న గాలి వేడెక్కడం వల్ల జరుగుతోంది.20 వ శతాబ్దపు మధ్య కాలంలో అడవులను నరికి వేయడం, శిలాజపు ఇంధనాల వినియోగాలు, భూగోళ ఉష్ణోగ్రతలు పెరగడంలో ప్రధాన పాత్రను పోషించాయని శీతోష్ణ స్థితి మార్పులపై ఏర్పాటైన ప్రభుత్వాల ప్యానెల్ తెలిపింది. మరిన్ని విశేషాలు ఇక్కడ వినండి.
Podcast: Play in new window | Download