- గోపూజతో ప్రారంభమైన ప్రగతి భవన్ గోహత్యలపై ఎందుకు స్పందించడం లేదు?
 - తల్లితో సమానమైన గోవు నడిరోడ్డుపై హత్యకు గురవుతుంది.
 - చట్టాలను అమలు చేయాల్సిన అధికారులారా ! ఒక్కసారి గుండెమీద చేతివేసుకొని ఆత్మ పరిశీలన చేసుకొండి.
 - దేశాన్ని-ధర్మాన్ని రక్షించుకోవడానికి ప్రతి యువకుడు ఒక శివాజీ అవతారం ఎత్తాలి.
 - లోయర్ ట్యాంక్ బండ్ లోని భాగ్యనగర్ గోశాలలో జరిగిన గోరక్షకుల సమావేశం.
 - గోరక్షణ ప్రతి హిందువు కర్తవ్యం.
 
                                                                    



