కబేళాకు అక్రమంగా తరలిస్తున్న గోవులను కాపాడారు గోరక్షా దళ్ ప్రతినిధులు. పెద్ద ఎత్తున గోవుల్ని తరలిస్తున్నట్టు వారికి సమాచారం అందింది. దీంతో షామీర్ పేట్ దగ్గర పోలీసుల సాయంతో వాహనాన్ని అడ్డుకున్నారు. కాపాడిన 70ఆవులను సమర్థ్ కామధేను గోశాలకు తరలించారు..
All rights reserved @MyindMedia