Brahmasri Gopi Krishna Kuravi- Rukhmini Kalyanam (రుక్మిణీ కళ్యాణము)
యోగ్యుడైన వరుడు లభించడం కోసం పెళ్లికాని కన్యలు రుక్మిణి కళ్యాణం చదవడం అనేది మన సంప్రదాయంలో ఒక భాగం అయితే కల్యాణాన్ని చదవలేని వారి కోసం బ్రహ్మశ్రీ గోపికృష్ణ గారు మనకు తన స్వరంతో రికార్డు చేసి, అందించారు. విని తరించండి, మీ వారందరికీ పంచండి.
Podcast: Play in new window | Download