Google birthday – 27th Sep 2019 Chitram Bhalare Vichitram by RJ Vennela
Google – ఇది తెలియని వాళ్ళెవరైనా ఉంటారా ? ఎప్పుడైనా ఊహించారా ? ఇది లేని ప్రపంచం ఎలా ఉంటుందో ? Internet browser open చెయ్యగానే మొదట వచ్చే home page ఇదే..! ఇది లేకముందు, సందేహాల పుట్టగా ఉన్న మన మెదడు, ఎవరిని అడగాలో ? అడిగితే తిడతారేమో ? ఏంటీ silly doubts అనుకుంటారేమో అని ఆగిపోయిన రోజులు… ఇప్పుడు ? ఏది కావాలన్నా క్షణాల్లో ఇచ్చే గూగులమ్మ తల్లి… తన పుట్టినరోజు సందర్భంగా…
Podcast: Play in new window | Download