మహ్మద్ ప్రవక్త జీవితంపై నూపుర్ శర్మ చేసిన వ్యాఖ్యలకు మద్దతు ఇచ్చినందుకు తనకు ముస్లింల నుంచి హత్య బెదిరింపులు వస్తున్నాయని డచ్ చట్టసభ సభ్యుడు గీర్ట్ వైల్డర్స్ వెల్లడించారు. నూపుర్ శర్మకు మద్దతు ఇచ్చినందుకు ముస్లింల నుంచి తనకు హత్య బెదిరింపులు వస్తున్నాయని నెదర్లాండ్స్ శాసనసభ్యుడు ట్విట్టర్లో తెలిపారు.
మహ్మద్ ప్రవక్త, ఆయిషా గురించి నిజం తప్ప మరేమీ మాట్లాడని నూపుర్ శర్మకు మద్దతు ఇచ్చినందుకు ముస్లింల నుంచి నాకు ఇప్పుడు చాలా మరణ బెదిరింపులు వస్తున్నాయి. వారికి నా సందేశం : గో టు హెల్. మీకు నైతికత లేదు. మేం సత్యం కోసం నిలబడతాం. మేం స్వేచ్ఛ కోసం నిలబడతాం” అని వైల్డర్స్ ట్విట్టర్లో తెలిపారు.
https://twitter.com/geertwilderspvv/status/1534424573109755904?s=20&t=3Pn0Ds6bSV-vCodQbGnD6g