ఈసారి కరసేవ కనుక జరిగితే రాముడు, కృష్ణుడి భక్తులపై కురిసేవి బుల్లెట్లు కాదు పూలవర్షం అని ఉత్తరప్రదేశ్ సీఎం యోగీ ఆదిత్యనాథ్ అన్నారు. అయోధ్యలో జరిగిన దీపోత్సవ వేడుకల్లో ఆయనీవ్యాఖ్యలు చేశారు.
All rights reserved @MyindMedia