నాగాలాండ్ చరిత్రలో సరికొత్త రికార్డ్. రాష్ట్ర హోదా దక్కిన 60 ఏళ్లకు అసెంబ్లీలో తొలిసారి మహిళలు ఎమ్మెల్యేలుగా అడుగుపెడుతున్నారు. ఇవాళ్టి ఎన్నికల ఫలితాల్లో ఎన్డీపీపీ అభ్యర్థులు హెకానీ జఖాలూ , సల్హౌతినో క్రూసెలు చరిత్రాత్మక విజయం సాధించారు.
జఖాలూ
దిమాపూర్-3 నియోజకవర్గం నుంచి , సల్హౌతినో పశ్చిమ అంగామీ నుంచి సత్తాచాటారు. జఖాలూ వృత్తి రీత్యా న్యాయవాది.
ఈ ఘనవిజయంతో నాగామహిళలు సంబరాలు చేసుకుంటున్నారు.
https://twitter.com/utpal_parashar/status/1631195552787607553?s=20