ఒలింపిక్ క్రీడల్లో భారత్ బోణీకొట్టింది. వెయిట్ లిఫ్టింగ్ విభాగంలో మిరాబాయ్ చానూ రజతం గెలుచుకుంది. 49 కిలోల విభాగంలో రెండోస్థానంలో నిలిచింది మీరా.
దేశానికి తొలిపతకం సాధించిన మీరాకు దేశ ప్రధాని మోదీ ,రాష్ట్రపతి కోవిద్ సహా పలువురు ఆభినందనలు తెలిపారు.
All rights reserved @MyindMedia