Feelings expression – 28th Oct 2019 Chitram Bhalare Vichitram by RJ Vennela
రేసుగుర్రంలో శృతిహాసన్ కుటుంబంలాగా ఏ భావమైనా ముభావమే సమాధానం అన్నట్టుండాలా ? లేదు, ఏ భావమైనా వ్యక్తపరచాలా ? స్వాతిముత్యంలో కమల్‌హాసన్ లా నిజం చెప్పాలా ? అబద్ధం చెప్పాలా ? అన్నట్టు అడిగాను కదా ? చెప్తా..! ఎందుకంటే, మనసులోని భావన ఏదైనా వ్యక్తం చేస్తే మంచిదో, దాచితే మంచిదో చెప్పారు, మానసిక విశ్లేషకులు. దాని వివరాలు
Podcast: Play in new window | Download