FaceBook Secret Crush – 07th May 2019 Chitram Bhalare Vichitram by RJ Vennela
ఆకాశవాణి, అశరీరవాణి అని ఇదివరకు ఉండేవి. మనం miss అయ్యాం అనుకోవక్కర్లేదు. ఇప్పుడు కూడా ఉన్నాయి. సరాహా, ఫేస్ బుక్ సీక్రెట్ క్రష్ అని… అసలు ఒక మనిషి మీద అభిప్రాయాన్ని వెలిబుచ్చడానికి, ఇవి అవసరమా ? రెండు చేతులూ కలిస్తేనే కదా చప్పట్లు… మరి అవతలి వారి అభిప్రాయం తెలుసుకోకుండా, ఈ ముసుగు ఎందుకు ?తెలుసుకోండి by RJ Vennela
Podcast: Play in new window | Download